Today Horoscope : జనవరి 10th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

today january 12th 2021 daily horoscope in telugu

మేష రాశి :శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈరోజు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులను ముందు పూర్తి చేయడం మంచిది. ఈరోజు కార్యాలయంలో అవిశ్రాంతంగా పని చేస్తారు. వ్యవహారాలలో విజయం. ఈరోజు ఎలా అయినా పనిని పూర్తిచేయాలను కుంటారు. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీవేంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఈరోజు వ్యవహారాలలో అవాంతరాలు !

ఈరోజు కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు.ఈరోజు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఉద్యోగంలోను, వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఈరోజు ఇంటాబయటా కొన్ని సమస్యలు. శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నారాయణ ద్వాదశాక్షరీ స్తోత్ర పారాయణ చేసుకోండి లేదా వినండి.

మిధున రాశి: ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు తీరతాయి. ఈరోజు మీ పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. సంతృప్తికరమైన వార్తలను అందుకుంటారు. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలం. ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు !

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఈరోజు పెద్దలు మీకు సాయం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. మిత్రులతో మాటపట్టింపులు. ఈరోజు వివాదాలకు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

today january 10th 2021 daily horoscope in telugu
today january 10th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం !

ఈరోజు కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రముఖులతో పరిచయాలు సమాజసేవలో పాల్గొంటారు. ఈరోజు మీ తొందరపాటు తనం వలన నష్టాలను తెచ్చుకుంటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

కన్య రాశి: పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు భూవివాదాలు కొలిక్కి వస్తాయి.ఈరోజు ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది. ఆస్తి విషయంలో కొంత ఉద్రిక్తతను ఎదుర్కొంటారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి. ఆగిపోయిన పనులను ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మొదలుపెట్టిన పనులను ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్న పట్టు వదలక పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఆలోచనలు కలసిరావు !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు ఆలోచనలు కలసిరావు. పనులు పూర్తి అవుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. గౌరవ మర్యాదలను అందుకుంటారు. శివాభిషేకం చేసుకోండి అంతా మంచే జరుగుతుంది.

వృశ్చిక రాశి: ఉద్యోగాలలో ఒత్తిడులు !

ఈరోజు వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. రుణాలు చేస్తారు. శత్రువులు బలహీనంగా ఉంటారు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఈరోజు మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: శుభ వార్తలు వింటారు !

ఈరోజు పరిచయాలు పెరుగుతాయి.ఈరోజంతా సానుకూలంగా గడుస్తుంది. పనులు పూర్తవుతాయి. ఈరోజు శుభ వార్తలు వింటారు. ఈరోజు పనులు విజయవంతంగా సాగుతాయి. ఈరోజు మార్పులు వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు వహించండి. ఈరోజు లక్ష్మీదేవి పారాయణం చేసుకోండి.

మకర రాశి : ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు !

ఈరోజు శుభం జరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఈరోజు బాకీలు వసూలవుతాయి. సామాజిక రంగంలో మీకు నూతన పరిచయాలు. ఈరోజు లాభాలు చేకూరుతాయి. నష్టాలను కొంతవరకు భరించాల్సి వస్తుంది. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఎక్కువ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీశివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ఈరోజు సరదాగా గడుపుతారు !

ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించండి. ఈరోజు వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఈరోజు ఉద్యోగాలలో సమస్యలు.మీ సామర్ధ్యం మిమ్మల్ని మరికొంత మంది దగ్గరకి చేరుస్తుంది. ఈరోజు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. శ్రీహయగ్రీవ పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. శివుడికి పంచామృతాభిషేకం చేయించండి.