Today Horoscope: జనవరి 18వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం!

వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చిన్నపాటి వేదాలు ఉంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభరాశి: ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందుతారు!

ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందుతారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినుదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

మిధునరాశి: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు!

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

కర్కాటక రాశి: ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం!

ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి వాదనలకు దిగుతారు. దైవచింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల ఒత్తిడిలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొత్త నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

సింహరాశి: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి!

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరిస్తాయి. చేపట్టిన పనులు శ్రమ తప్పదు. ఉద్యోగాల అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కన్యరాశి: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి!

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.ఉద్యోగాలు పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఎప్పటినుండో ఉన్న మొండి బాకీలు వసూల్ అవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించమని మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

తులరాశి: మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి!

మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. రుణ యత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

వృశ్చికరాశి: చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు!

చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల సమస్యల నుండి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

ధనుస్సురాశి: పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు!

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సివస్తుంది. ఉద్యోగాల ధనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భూ సంబంధిత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.

మకరరాశి: చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు!

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలు పురోగతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము వస్తువులవుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంత అవసరం. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కుంభరాశి: వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది!

వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశము దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

మీనరాశి: వృత్తి వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి!

వృత్తి వ్యాపారాలు నిత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్పవా అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలు అధికారులతో వాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీరు అంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది