Today Horoscope : ఫిబ్రవరి 14th ఆదివారం మీ రాశి ఫలాలు

today february 14th 2021 daily horoscope in telugu

మేష రాశి : కుటుంబంలో గౌరవం !

పనుల్లో ముందడుగు వేస్తారు.ఈరోజు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఉద్యోగంలో, వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. ఈరోజు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి !

ఈరోజు బంధువర్గంతో తగాదాలు. మీ పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. శ్రమకు ఫలితం ఉండదు. ఈరోజు సంతృప్తి కరమైన వార్తలను అందుకుంటారు. ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఈరోజు వ్యాపారాలలో పురోగతి !

ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు.వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. పరిస్థితులు అనుకూలించవు. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. శివారాధన చేసుకోండి.

కర్కాటక రాశి: ఉద్యోగాలలో ఒత్తిడులు !

ఈరోజు సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు తొందరపాటు తనం వలన నష్టాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నిలిచిపోయిన డబ్బుని ఈరోజు తిరిగి పొందుతారు. ఈరోజు నవగ్రహారాధన చేసుకోండి, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించుకోండి.

సింహ రాశి: ఈరోజు పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.ఈరోజు ఎక్కువ కష్టా పడాల్సి వస్తుంది. ఆస్తి విషయంలో ఉద్రిక్తతను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. వాహనయోగం. ఈరోజు మొదలుపెట్టిన పనులను ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్న పట్టు వదలక పూర్తి చేస్తారు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 14th 2021 daily horoscope in telugu
today february 14th 2021 daily horoscope in telugu

కన్య రాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. పనులు ముందుకు సాగవు. శుభవార్తలు వింటారు. ఈరోజు పనులు పూర్తి అవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. గౌరవ మర్యాదలను అందుకుంటారు. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

తుల రాశి: శత్రువులు బలహీనంగా ఉంటారు !

ఈరోజు వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఈరోజు శత్రువులు బలహీనంగా ఉంటారు. ఆర్థికాభివృద్ధి. మీ వ్యూహాలతో వారిని చిత్తూ గా ఓడిస్తారు. కార్యాలయం లో ఓ వ్యక్తి మీకు సాయం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని ప్రగతి. సంకటహర గణపతి స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఆలయ దర్శనాలు !

ఈరోజంతా సానుకూలంగా గడుస్తుంది. సన్నిహితులతో విభేదాలు. పనులు పూర్తవుతాయి. ఈరోజు శుభ వార్తలు వింటారు. కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆలయ దర్శనాలు. గణపతిని ఆరాధన చేసుకోండి.

ధనుస్సు రాశి: మిత్రుల నుంచి ఆహ్వానాలు !

ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.ఈరోజు శుభం జరుగుతుంది. కొత్త పనుల విషయమై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. సామాజిక రంగం లో మీకు నూతన పరిచయాలు మీకు లాభాలు చేకూరుతాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి: కుటుంబంతో సరదాగా గడుపుతారు !

ఈరోజు ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించండి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీ కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. కొత్త పనులు చేపడతారు. శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ప్రయాణాలలో మార్పులు !

ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు. కుటుంబం లో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణాలలో మార్పులు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. ఈరోజు వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఈరోజు విశ్రాంతంగా పని చేస్తారు !

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులను ముందు పూర్తి చేయడం మంచిది. కొత్త రుణాలు చేస్తారు. కార్యాలయంలో విశ్రాంతంగా పని చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.