Today Horoscope : డిసెంబర్ 30th బుధవారం మీ రాశి ఫ‌లాలు

today December 30th 2020 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు సామాన్యంగా ఉంటుంది !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు బంధువుల వల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు విందువినోదాలు. ఈరోజు సామాన్యం గా ఉంటుంది. ఈరోజు ఉద్యోగాలలో అనుకోని హోదాలు. అడ్డంకులను సమర్ధవంతం గా ఎదుర్కొంటారు. ఈరోజు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారవృద్ధి. ఈరోజు ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద ప్రజలకు వండిన బియ్యాన్ని పంపిణీ చేయండి.

వృషభరాశి: ఈరోజు ఉద్యోగాలలో గందరగోళం !

ఈరోజు పనులలో అవాంతరాలు. వ్యయప్రయాసలు.ఈరోజు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈరోజు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలించవు. ఈరోజు బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఈరోజు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు ఆరోగ్యాం జాగ్రత్త. మాటలపై నియంత్రణ వహించండి. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

మిధునరాశి: ఈరోజు వ్యవహారాలు ముందుకు సాగవు !

ఈరోజు పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబంలో ఒత్తిడులు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. ఈరోజు అత్తగారు వలన మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీకు ఇష్టమైన వారితో సంబంధాలు మరింత బలపడతాయి. శివుడి దగ్గర రాహుకాలంలో నెయ్యి దీపం వెలిగించండి.

కర్కాటకరాశి: ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది !

ఈరోజు మీ వ్యక్తిత్వం ద్వారా ఫలితాలు లభిస్తాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. ఈరోజు ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ స్థానం విలువ పెరుగుతుంది. ఈరోజు సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈరోజు విద్యార్థులకు అనువైన రోజు . ఈరోజు మీరు పడ్డ శ్రమ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శ్రీ వినాయక ఆరాధన చేయండి.

today December 30th 2020 daily horoscope in telugu
today December 30th 2020 daily horoscope in telugu

సింహరాశి: ఈరోజు ఆహ్వానాలు అందుతాయి !

పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు ఆస్తి సంబంధిత వివాదాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇతరుల సహకారాన్ని పొందగలుగుతారు. ఈరోజు పనుల్లో పురోగతి సాధిస్తారు. ఈరోజు విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలమైన రోజు. స్నేహితులతో కాలం ఆహ్లదకరం గా గడుస్తుంది. మీ నుదిటిపై ఎరుపు కుంకుమను వర్తించండి.

కన్యరాశి: ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట ఆహరం తినేటపుడు సంయమనం పాటించాలి. ఈరోజు బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు స్నేహితులకు సాయం చేస్తారు. ఈరోజు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. సూర్య నమస్కారాలు చేయండి, రోజు పన్నెండు సూర్య నమస్కారాలు ఉదయించే సూర్యుని తో పాటు చేయండి.

తులారాశి: ఈరోజు ఉద్యోగాలలో మార్పులు !

ఈరోజు కుటుంబసభ్యులతో విభేదాలు. ఈరోజు పని వాతావరణం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఈరోజు ఆర్ధిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. ఈరోజు అనుకోని ప్రయాణాలు. ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి: ఈరోజు పనుల్లో విజయం. !

ఈరోజు తల్లి తండ్రుల నుంచి ఆప్యాయత లభిస్తుంది. ఈరోజు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు నిలిచిపోయిన రుణాన్ని తిరిగి పొందడానికి మంచి అవకాశం. వాహనయోగం. ఈరోజు పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఈరోజు ఉపాధి రంగం లో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీనారిసింహ ఆరాధన మీకు సహాయ పడుతుంది.

ధనుస్సురాశి: ఈరోజు ఆర్ధిక లాభం !

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు. ఈరోజు అత్తమామల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మిశ్రమం గా గడుస్తుంది. ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలలో అడ్డంకులు వస్తాయి. ఈరోజు ఆర్ధికంగా లాభం ఉంటుంది. అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ఎలాంటి పెట్టుబడులకు ఇది సమయం కాదు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి: ఈరోజు ఆటంకాలను ఎదుర్కొంటారు !

ఈరోజు వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
మీ కష్టించే స్వభావం మీకు మరింతమంది అభిమానులను తెచ్చిపెడుతుంది. ఈరోజు నూతన ప్రణాళికలపై పని చేయడానికి సమయం పడుతుంది. ఈరోజు భాగస్వామ్య వ్యాపారం లో వచ్చే ఆటంకాలను ఎదుర్కొంటారు. ఈరోజు సమర్ధత తో పని చేస్తారు. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఈరోజు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు శుభవార్తలు వస్తాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి: ఈరోజు ఉద్యోగాలలో పనిభారం !

ఈరోజు మిత్రులతో అకారణంగా వివాదాలు. ఈరోజు మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఈరోజు ఉద్యోగాలలో పనిభారం. సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామి సలహాతో మీ వ్యాపారాన్ని మరింత పరుగులు పెట్టిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు నిర్ణయాలు మార్చుకుంటారు. ఈరోజు వివాదాలు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. జరగడానికి శ్రీమాత్రేనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మీనరాశి: ఈరోజు పనుల్లో విజయం !

ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యత. ఈరోజు భవిష్యత్ ను బలోపేతం చేసుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం లో వచ్చే అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగుతారు. ఈరోజు పనుల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది. ఈరోజు ఉద్యోగాలలో పదోన్నతులు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.