ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే మొలల సమస్య మరింత తీవ్రమవుతుంది తెలుసా?

Balanced-diet-healthy-food-concept-ingredients

మొలల సమస్యతో బాధపడే వారి బాధలు వర్ణనాతీతం ఒకచోట కుదురుగా కూర్చోలేరు నిలబల లేరు. ఇక ప్రయాణ సమయాల్లో వీరి అవస్థలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొలల సమస్యతో బాధపడేవారు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. లేకపోతే సమస్య మరింత తీవ్రమై రక్తస్రావం కూడా కలగవచ్చు. మొలల సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఫైల్స్ సమస్య ఉన్నవారు రోజువారి ఆహారంలో పాలు, వెన్న, పెరుగు వంటి డైరీ ప్రొడక్షన్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. హర్ష మొలల సమస్య తీవ్రంగా ఉంటే వీటిని తినకుండా ఉండడమే మంచిది. జీర్ణశక్తి తక్కువగా ఉండి మొలల సమస్యతో బాధపడేవారు ఒక రోజులు ఎక్కువ అరటి పండ్లను తింటే మలబద్ధత సమస్య ఏర్పడుతుంది తద్వారా మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి బాధలు అనుభవించడమే కాకుండా రక్తస్రావం కూడా కలగవచ్చు. కావున మొలల సమస్యతో బాధపడేవారు అరటి పండును ఆహారంగా తీసుకోకపోవడమే మంచిది. అధిక పీచు పదార్థం కలిగిన ద్రాక్ష, పైనాపిల్, కివి వంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు.

ప్రాసెస్ చేయబడిన మాంసాహారాన్ని, డీప్ ఫ్రై ఐటమ్స్, బ్రేకరీ ఐటమ్స్ , ఫాస్ట్ ఫుడ్, పిజ్జా ,బర్గర్ వంటి వాటికి మొలల సమస్యతో బాధపడుతూ రక్తస్రావం అవుతున్నవారు అసలు తినకూడదు. ఆల్కహాల్ సేవించడం వల్ల ఫైల్స్ సమస్య మరింత తీవ్రమవుతుంది. మొలల సమస్య నుంచి విముక్తి పొందాలంటే సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం నడక వంటివి అలవాటు చేసుకుంటే తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు.