పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచి సంతానలేని సమస్యను తొలగించే అద్భుతమైన ఫలం…

సపోటా పండ్లు అతి మధురమైన రుచిని కలిగి ఉండడమే కాకుండా మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి విటమిన్ బీ6, విటమిన్ బీ12,అమైనో ఆమ్లాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పోలేట్ ,ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా లభ్యమవుతాయి కావున తరచూ సపోటా పండ్లను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సపోటా పండ్లలో సమృద్ధిగా విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్, కార్బోహైడ్రేట్స్ లభ్యమవుతాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా తక్షణ శక్తిని అందించి శరీరాన్ని అలసట నీరస వంటి లక్షణాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
మలబద్ధక వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సపోటా పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే సహజ పీచు పదార్థం మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి మలబద్ధక సమస్యను తొలగించడమే కాకుండా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

సపోటా పండ్లలో విటమిన్ ఏ, అధికంగా ఉంటుంది కావున కంటి సమస్యలు, చర్మ సమస్యలను దూరం చేస్తుంది.సపోటా పండులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 అధికంగా ఉంటుంది కావున రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.ఉబకాయం, అతి బరువు సమస్యతో బాధపడేవారు సపోట పండును ఆహారంగా తీసుకుంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

సెక్స్ సంబంధిత కోరికలు లేకపోవడం,సంతానలేని, అంగస్తంభన వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సపోటా పండులో తేనెను కలుపుకొని ఆహారంగా తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హర్మోన్ మెరుగుపడి సెక్స్ సామర్థ్యం పెంపొందడమే కాకుండా సంతానలేమి సమస్య కూడా తొలగిపోతుంది.సపోటా పండు లోనే కాదు చెట్టు ఆకులు, బెరడులో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.సపోటా బెరడును ఉడకబెట్టి కషాయంగా తాగితే వీటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వ్యాధికారకాలను తొలగించి సీజనల్గా వచ్చే విష జ్వరాల, ఫ్లూ లక్షణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.