సాధారణంగా మహిళల మనస్తత్వం వారి భావాలు వారి వ్యవహార శైలి గురించి ఆలోచించి కొన్ని విషయాలు మహిళలకు చెప్పడం చెప్పకపోవడం ఎంతో ముఖ్యమని ఎంతోమంది గొప్పవాళ్లు తెలియజేసిన మాటలివి. ఇలా స్త్రీ వద్ద కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిదని ఎంతోమందిని పండితులు కూడా ఈ విషయాలను తెలియజేస్తూ ఉంటారు.భార్య తల్లి చెల్లి మన సొంత వాళ్లే కదా అని వారి దగ్గర మన వ్యక్తిగత విషయాలన్నింటిని కూడా చెప్పకూడదు.
ఇలా మనకు మన జీవితంలో జరిగినటువంటి కొన్ని అవమానాలను సంతోషకరమైన వార్తలను వారి దగ్గర చెప్పడం వల్ల మరి కాస్త మనం ఇబ్బందులలో పడే సూచనలు ఉంటాయి అందుకే పొరపాటున కూడా కొన్ని విషయాలు స్త్రీల దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు.. నువ్వు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటున్నావు అంటే ఆ విషయం గురించి అందరితో పంచుకోవచ్చు కానీ నీ సొంత నిర్ణయాలు మీ సొంత వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి మాత్రం ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పకూడదు.
ఈ క్రమంలోనే ఒక తెలివైన మగాడు ఎప్పుడూ కూడా తన భార్య దగ్గరగానే లేదా ఇతర స్త్రీల దగ్గర గాని చెప్పకూడని రెండు విషయాలు ఉన్నాయి ఆ రెండు విషయాలు ఏంటి అనే విషయానికి వస్తే… ఒక మగాడు ఎప్పుడూ కూడా తన నిజమైన భావాలను తన భార్యకు లేదా ఇతర స్త్రీలకు చెప్పకూడదు. ఇక రెండవది అతని నిజమైన సమతుల్యత కూడా ఇతరులతో ఎప్పటికీ చెప్పకూడదు ఈ రెండు విషయాలను ఎప్పటికీ ఇతర స్త్రీలతో చెప్పకపోవడం ఎంతో మంచిది.