Today Horoscope : డిసెంబర్ 18th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today December 18th 2020 daily horoscope in telugu

మేషరాశి : సమాజంలో గౌరవం !

ఈరోజు స్నేహితులతో సుదీర్ఘ పర్యటనకు వెళ్లవచ్చు. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు కోపాన్ని వీలైనంత వరకు నియంత్రించండి. ఈరోజు పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. ఈరోజు వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. ఈరోజు ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. ఈరోజు మీ దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. సుబ్రమణ్య ఆరాధన చేయండి.

వృషభరాశి :ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు !

ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగులకు నిరుత్సాహం. ఈరోజు సాయంత్రం సమయంలో సామాజిక సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు నూతన ప్రణాళికపై శ్రద్ధ వహిస్తారు. ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఈరోజు వ్యాపారవేత్తలకు అనవసరంగా పనిచేయాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొసం విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.

మిధునరాశి : ఈరోజు పనిభారం !

ఈరోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు లాభం వచ్చే అవకాశముంది. ఈరోజు వ్యాపారులకు సమస్యలు. ఈరోజు ఉద్యోగులకు పనిభారం. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఈరోజు సన్నిహితులతో విభేదాలు. ఈరోజు కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు పట్టుదలతో పనిచేసినట్లయితే మంచి లాభం అందుకుంటారు. హనుమాన్‌ చాలీసాను పారాయణం చేయండి.

కర్కాటకరాశి : ఆదాయం పెరుగుతుంది !

ఈరోజు వ్యాపారుల అంచనాలు నిజం కాగలవు. ఈరోజు మీ సామాజిక పరస్ఫర చర్యను పెంచుకోగలుగుతారు. ఈరోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు సన్నిహితుల నుంచి శుభవర్తలు అందుకుంటారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ ప్రత్యర్థిపై విమర్శలు చూపకుండా మీ పనిని కొనసాగించండి. భవిష్యత్తులో మీమ్మల్ని విజయం వరిస్తుంది. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. అనుకూలమైన ఫలితాల కొసం శ్రీరామరక్షా స్తోత్రం చదవండి.

సింహరాశి :ఈరోజు సమస్యలు తీరతాయి !

ఈరోజు మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులతో లావాదేవీలు నిర్వహించకండి. ఈరోజు వ్యాపారులకు లాభాలు. ఈరోజు ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు నూతనోత్సాహం. ఈరోజు అనవసరమైన ఇబ్బందులతో మనస్సు కోపంగా ఉంటుంది. ఈరోజు విజయాలు అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఈరోజు సామాజిక బాధ్యత పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. ఈరోజు పన్నెండు సూర్య నమస్కారాలు ఉదయించే సూర్యుని తో పాటు చేయండి.

కన్యారాశి : పనుల్లో అవాంతరాలు !

ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు అందుకుంటారు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబం నుంచి ఆనందం పెరుగుతుంది. ఈరోజు సృజనాత్మక పనుల్లో మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. ఈరోజు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కోపాన్ని నియంత్రించండి. ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు అప్పులు చేస్తారు. ఈరోజు మీ సంసిద్ధత వల్ల ప్రయోజనం ఉంటుంది. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఈరోజు పనుల్లో అవాంతరాలు. ఈరోజు గరికతో గణపతికి పూజ చేయండి.

today December 18th 2020 daily horoscope in telugu

తులారాశి : ఈరోజు సరదాగా గడుపుతారు !

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఈరోజు వాణిజ్య వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. ఈరోజు అధికారం కోసం ఆశిస్తారు. ఇది వైరుధ్యానికి దారితీస్తుంది. ఈరోజు సమస్యలకు తగిన పరిష్కారాలు లేకపోవడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. దూరప్రాంతాలకు ప్రయాణించే సందర్భం వాయిదా వేయవచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. ఈరోజు కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు శుభవార్త అందుకుంటారు !

ఈరోజు వ్యాపారులకు అనుకూలం.ఈరోజు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని గందరగోళంలో గడుపుతారు. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి దూరదృష్టి ప్రయోజనాల నేపథ్యం కూడా ఏర్పడుతుంది. ఈరోజు నిరాశ పరిచే ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈరోజు పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు బాకీలు వసూలవుతాయి. అందరిలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు. ఉద్యోగులు హోదాలు పొందుతారు. సూర్యారాధన చేయండి.

ధనుస్సురాశి : ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి !

ఈరోజు ఏదైనా ప్రత్యేకమైన పనిలో ఆగిపోయిన డబ్బు అందుతుంది. ఆరోగ్యసమస్యలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఈరోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం పెరుగుతుంది. రోజూవారీ పనుల నుంచి తప్పించుకోకండి. ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలు. ఈరోజు అనుకోని ఖర్చులు వస్తాయి. ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.

మకరరాశి : కాంట్రాక్టర్లకు అనుకూలం !

ఈరోజు అదనపు రాబడి దక్కుతుంది. ఈరోజు అతిథుల రాక ఖర్చు భారాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ రోజు పూర్తి సంతృప్తి పొందుతారు. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. విందువినోదాలు. ఈరోజు కాంట్రాక్టర్లకు అనుకూలం. ఈరోజు ఉన్నతాధికారులతో విభేధాలు ఉండవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. దైవదర్శనాలు. ఈరోజు అనుకూలమైన రోజు. శుభ ఫలితాల కొరకు రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి : ఆటంకాలు అధిగమిస్తారు !

ఈరోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఈరోజు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఈరోజు వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మొండిబకాయిలు వసూలు చేస్తారు. ఈరోజు సంతోషకరంగా ఉంటారు. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి.ఈరోజు “ఓం” 28 సార్లు ప్రశాంత మనస్సుతో స్మరించండి.

మీనరాశి : వ్యాపారాలు పుంజుకుంటాయి !

ఈరోజు ప్రయోజనం ఉంటుంది. మీరు ఏ పోటీలోనైనా గెలవవచ్చు. ఏదైనా ప్రత్యేకమైన సాధనతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు వ్యాపారాలు పుంజుకుంటాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు ఉత్సాహం. ఇష్టదేవతరాధన, ధ్యానం మంచి ఫలితాన్నిస్తుంది.