బయోగ్రాఫ్ : డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Nimmagadda Ramesh

పేరు:   డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

వయస్సు:   64 ప్లస్

విద్యార్హత:   బిఎ (హిస్టరీ), ఎమ్మే (ఎకనామిక్స్), ఎల్ ఎల్ బి

సర్వీసు/కేడర్ :   డైరెక్ట్ ఐఏఎస్, 1982  బ్యాచ్

తొలి ఆశాభంగం :  కెరియర్ మొత్తంలో కలెక్టర్ గా ఏడాది మాత్రమే పనిచేయడం—–శ్రీకాకుళం (1990)

నిక్ నేమ్: పట్టు వదలని విక్రమార్కుడు

మరువలేని అనుభవం:  తిరుమల తిరుపతి దేవస్ధానం ఇవోగా ( 1995 -96 )

స్వామి భక్తి:  ఆనాటి ముఖ్యమంత్రి తిరుమల వస్తే దేవుడికంటే మిన్నగా ఊరేగించడం

ఇష్టమైన వ్యవహారం:  రాజకీయ నాయకులతో చెట్టపట్టాలు

ఇష్టమైన ఆహారం:  గోంగూర సహా గుంటూరు వంటలు

మరువలేని అవమానం:  సీఎం జగన్ ఎదుట ఎన్నికల కమిషనర్ గా హాజరై చివాట్లు తినడం

సినిమాటిక్ అనుభవం:   ఒక స్టార్ హోటల్ కు పొలిటీషియన్స్ ను కలవడానికి వెళ్లడం, సిసి కెమెరాలకు చిక్కి టీవీ చానళ్ళలో కనిపించడం

నక్కను తొక్కిన అదృష్టం: కెరీర్ చివరిలో గవర్నర్ కార్యదర్శిగా ఉండడం, ఎన్నికల కమిషనర్ పదవి    వరించడం,

భల్లూక స్వప్నం:   కనగ రాజ్

ప్రచార యోగం: జగన్ వంటి ముఖ్యమంత్రిపై న్యాయపోరాటం చేసి జాతీయ స్థాయి ప్రచారం
 
నీచ భంగ రాజయోగం (ఆస్ట్రలాజికల్ టెర్మ్ ): ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఆఖరు ఆరు నెలలు కూడా పదవీ యోగం పొందడం

—– —-శాంతారామ్