రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. వీటివల్ల అనేక రకాల ప్రయోజనాలు. అయితే వీటిని ధరించడానికి అనేక నియమాలు.. తెలుసుకుందాం.. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.