గోవు.. సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతీ శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే పవిత్రమైన గోవుకు ఆయా రకాల పదార్థాలు పెడితే ఆయా రకాల ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు. వాటి వివరాలు తెలుసుకుందాం…
గోవుకు పెట్టవలసినవి ఫలితం
1. ఉలవలు (5గం॥లు నానపెట్టినవి) — వృత్తినందు నిలకడ
2. బొబ్బర్లు (6గం॥లు నానపెట్టినవి) – ధనాభివృద్ధి
3. గోధుమలు (గం॥లు నానపెట్టినవి) – కీర్తిపెరుగుదల
4. బియ్యం పిండి, బెల్లం – ప్రశాంతత
కందులు (గం॥లు నానపెట్టినవి) – కోపం తగ్గును
కుసుములు (5గం॥లు నానపెట్టినవి) – ఆత్మకు స్నానం
శనగలు (5గం॥లు నానపెట్టినవి) – ఆద్యాత్మిక చింతన
బెల్లం,రాగిపిండి (₹గం॥లు నానపెట్టినవి) – దారిద్ర్యము తొలగును
పెసలు (5గం॥లు నానపెట్టినవి) – విద్యాభివృద్ధి
10. బంగాళదుంపలు (ఉడికించినవి) – నరఘోష నివారణనా
11. క్యారెట్లు – వ్యాపారాభివృద్ధి
12. బీట్రూట్ / పాలకూర – ఐశ్వర్యప్రాప్తి
18. దోసకాయలు – శతృనివారణ
త్స టమోటాలుల్లోనో మింట ” వివాహ ప్రాప్తి
15. వంకాయలు “మ. ;1)- సంతానప్రాప్తి
16. అరటిపండ్లు త. ఉన్నత పదవి
17. బెండకాయలు తృ. తీ లీ- మనోధైర్యం
18 తొందకాయబు = మానసిక-ప్రశాంతత
వ్లన (గం॥లు నానపెట్టీనవి) – బుణవిముక్షి. .._
20. మినపపప్పు(0గం॥లు నానపెట్టినవి) – ఆరోగ్యప్రాప్తి