కార్తీక దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పండి !

కార్తీకమాసంలో స్నానం, దీపం అత్యంత పవిత్రమైనవి. అయితే కార్తీకంలో ఆకాశదీపం పెట్టేటప్పుడు చెప్పాల్సిన శ్లోకం… ఆకాశ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.


‘’ కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః ‘’
ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి.