ఇంట్లో ఇలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉంచకండి…!

laxmi devi

ఐశ్వర్య అధిదేవత.. శ్రీలక్ష్మీదేవి. అమ్మ అనుగ్రహం కావాలని ప్రతీ ఒక్కరు కోరకుంటారు. కానీ లక్ష్మీదేవి చంచలం అని శాస్త్ర వచనం. కాబట్టి దీనికనుగుణంగా అమ్మను ఆయా రూపాలలో ఆరాధించాలి.

laxmi devi
laxmi devi

వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలు పూజిస్తారు. కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనం రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. గుడ్లగూబపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదు. దీంతో అంతా అశుభమే జరుగుతుంది. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది. తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు.