చువ్వల మధ్య ఇరుక్కు పోయిన కుక్కపిల్ల

కృష్ణా జిల్లా మచిలీపట్నం బోగీస్ పేట లో ఇనుప గేటు చువ్వల్లో మధ్య పెంపుడు   కుక్క పిల్ల ఇరుక్కుపోయింది. బయటకు పోవచ్చునుకుని తలదూర్చి పోలేక, వెనక్కి రాలేక కుక్కపిల్ల ఒక అరగంట సేపు సతమతమయింది.  తర్వాత ఇంటి యజమాని రెస్క్యూ టీం కు సమాచారమిచారు. వారు కట్టర్ తో ఇనుప చువ్వలను తొలగించి కుక్క పిల్లను కాపాడారు.

puppy gets caught in the Iron gate hole in Krishna district