హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ . నూతన అధ్యక్షుడుగా పరుచూరి వెంకటేశ్వర రావు నియమితులయ్యారు. అధ్యక్షుడు కొమర వెంకటేష్ మీద అభియోగాలు రావడంతో అతన్ని జిల్లా సహకార శాఖ అధికారి కొమర వెంకటేష్ ను సస్పెండ్. చేశాడు
శనివారం నాడు జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశం వెంకటేశ్వర రావును ఎంపిక చేసింది . 11 మంది కార్యవర్గ సభ్యుల్లో 8 మంది వెంకటేష్ ను వ్యతిరేకంగా సంతకాలు చేశారు . అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి . పరుచూరి వెంకటేశ్వర రావు చిత్రపురి హౌసింగ్ సొసైటీ కి కోశాధికారిగా వున్నారు .