ఉత్తర ప్రదేశ్ లో ఎంత దారుణంగా చంపారో చూడండి…(వీడియో)

ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో ఓ రౌడీ షీటర్ ను దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాటు చేశారు. అదే సమయంలో అందరు చూస్తుండగానే కొంతమంది దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడినుండి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.