డ్రైవర్ కొండెంగతో బస్సును నడిపించి సస్పెండ్ అయ్యాడు.దేవనాగిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ కొండెంగతో నడిపించాడు. కొండెంగ స్టీరింగ్ మీద కూర్చొని తిప్పుతూ ఉండగా డ్రైవర్ హ్యాండిల్ చేసాడు. ఈ తతంగాన్ని ప్రయాణికులు వీడియో తీసి వైరల్ చేసారు. డ్రైవర్ నిర్లక్ష్యం పై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేసారు. డ్రైవర్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చేసారు
langur