ఈ ఆంటీ డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లొ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా రికార్డింగ్ డ్యాన్స్ ల మోత మోగిపోతున్నది. ఈ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ డ్యాన్స్ కు 4లక్షల 62 వేల వ్యూస్ రాగా 5,200 లైక్స్, 951 షేర్స్ వచ్చాయి. కింద ఆమె చేసిన రికార్డింగ్ డ్యాన్స్ వీడియో ఉంది చూడండి. ఒక లుక్కేయండి.