మన లోకంలో మనిషికి ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛమైన ఫీలింగ్స్ రెండు.ఒకటి ఆకలి,రెండు సెక్స్.ఆకలి అనేది మనం బ్రతకడానికి పనిచేయడానికి ఉపయోగపడుతుంది.సెక్స్ అనేది మన జాతి సంతానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సెక్స్ అనేది చాలా పవిత్రమైనది .మన పాట్నర్ మీద మనకున్న ప్రేమని సెక్స్ కన్నా గొప్పగా ఏ విధంగాను చూపించలేము.కానీ కొంత మంది దొంగ బాబాలు ఎలాగైతే దేవుడి పేరుని పాడుచేస్తున్నారో అలాగే కొంత మంది పోరంబోకులు సెక్స్ అనే పదాన్నిబూతు పదం చేసేశారు. .ప్రపంచ వ్యాప్తంగా డివోర్స్ తీసుకుంటున్న ప్రతి రెండు జంటల్లో ఒక జంట కేవలం సెక్స్ ప్రాబ్లం వల్లే విడిపోతున్నారట.సో సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. దీనికి సబంధించిన 25 సెక్స్ సత్యాలు మీ కోసం.
1) థాయిలాండ్ కి చెందిన ఈకాచి తిరానరత్ అండ్ లాక్సన దంపతులు విడవకుండా గా 58.35.58నిమిషాల సేపు లిప్ కిస్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసారు.
2) రాజుల కాలంలో వాడిన వయాగ్రా యొక్క రెసిపీ ఏంటో తెలుసా..పాలల్లో పిచ్చుక గుడ్లని ఉడకబెట్టి ఆ పాలల్లో వెన్న,తేనే కలిపి తాగేవారట.
3) కామ సూత్ర అనే పుస్తకాన్ని రాసింది వాత్స్యాయనుడు.ఆయన మన ఇండియన్.కానీ అయన జీవితకాలంలో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేదట.
4) మన ప్రపంచంలో 30% కండోమ్స్ అమ్మాయిలే కొంటారట.
5) మేల్ స్పెర్మ్స్ తయ్యారవ్వాలంటే బాడీ టెంపరేచర్ 35డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు.కానీ హుమెన్ బాడీ టెంపరేచర్ 37డిగ్రీస్ ఉంటుంది. అంటే 2 డిగ్రీస్ ఎక్కువే ఉంటుంది.అందుకనే టెస్టిస్ అనేవి హుమెన్ బాడీకి బయట ఉంటాయి.
6) ప్రపంచంలో కేవలం 17% ఆడవాళ్లు మాత్రమే ఆర్గాజమ్ అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలరు.మిగిలిన ఆడవాళ్లు వాలా లైఫ్ టైం లో ఒక్కసారి కూడా ఆర్గాజమ్ అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయరు.
7) హయ్యర్ క్వాలిటీ సెక్స్ ని ఎంజాయ్ చేయాలంటే రోజు ఒక ఆపిల్ తినాలంట.
8) అమెరికాలో 56% మగవాళ్లు వాళ్ల జీవిత కాలంలో ఎదో ఒక రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయట సెక్స్ చేసి వస్తారట.
9) కొంత మంది ఆడవాళ్లకి ఇతైఫ్యాలోఫోబియా అనే ఒక రోగం ఉంటుంది.వీళ్లకి ఏరెక్ట్ అయిన పురుషాంగం ని చూసినప్పుడు కళ్ళు తీరిగి కింద పడిపోతారు.
10) ఇండోనేషియాలో ఎవరైనా మగవాళ్లు హస్తప్రయోగం చేసుకుంటూ దొరికిపోతే వాళ్లకి శిక్ష ఏంటో డిక్యాపిటేషన్ అంటే శిరచ్ఛేదం అంటారు…. అయితే, ఇది తప్పు కేవలం ప్రచారం మాత్రమే
11) జర్మనీ లోని కోలోన్ నగరంలో ఉండే పాశ్చా ప్రపంచంలోనే అతిపెద్ద బ్రోతల్ హౌస్ అని చెబుతారు. 12 అంతస్తుల ఈ బిల్డింగ్ లో 120 మంది అమ్మాయిలుంటారు. రోజు వేయి కస్టమర్లు వస్తారు. ఇది యూరోప్ లోనే పెద్ద బ్రోతల్ హౌస్ అని పేరు.
12) 41% మగవాళ్ల కి ఫస్ట్ టైమ్ సెక్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ల పురుషాంగం ఎలెక్ట్ కాదట.
13) మంచం తరవాత జనాలకి ఫేవరెట్ సెక్స్ ప్లేస్ ఏంటో తెలుసా..? కార్
14) టోంగా డైనాస్టీకి కి 17వ శతాబ్దంలో మౌల అనే రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి అమ్మాయితో తానే మొదటి సారి సెక్స్ చేయాలనీ అని ఒక రూల్ పెట్టాడు.ఇలా అతను 37,000 మంది అమ్మాయిలతో సెక్స్ చేసాడు.
15) పోర్న్ వీడియోస్ చూసేటప్పుడు అమ్మాయిల ఫోకస్ అమ్మాయిల బాడీ మీద కాదు వాళ్ల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మీద ఉంటుంది.
16) 12% జనాలు వాళ్ల సెక్స్ చేసేటప్పుడు వేరేవాలని ఉహించుకుంటారట.
17) జపాన్ కి చెందిన మసనోబు సోటో అనే ఒక వ్యక్తి కంటిన్యూస్ గా 9 గంటల 58 సెకండ్స్ హస్త ప్రయోగం చేసి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసాడు
18) మన ప్రపంచంలో చాల చోట్ల కండోమ్ కన్నా సెక్స్ చీప్ గా దొరుకుతుంది.అందులో మొదటి స్థానం బంగ్లాదేశం.అక్కడ 10.రూ దీనిని బట్టి వాళ్లు దిగజారిపోయారు అని అనుకోవడం కన్నా వాళ్ల జీవితాలు అంత కష్టంగా నడుస్తున్నాయి అని అర్ధం చేసుకోవాలి.
19) 38% మగవాళ్లు కేవలం సెక్స్ కోసమే ఐ లవ్ యు అని చెప్తారట.
20) ప్రతి సంవత్సరం 11,000 మంది అమెరికన్స్ సెక్స్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ గాయాలపాలవుతున్నారు.
21) సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నవారికి గడ్డం చాల ఫస్ట్ గా పెరుగుతుంది.
22) సెక్స్ అయిన వెంటనే యూరిన్ పాస్ చేద్దామని ట్రై చేస్తే చాల కష్టంగా ఉండ్తుంది.ఎందుకంటే ఆ టైంలో మన బాడీలో యాంటీ డైయూరేటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.అవి మనల్ని యూరిన్ పాస్ చెయ్యకుండా ఆపుతాయి.
23) 40 సం.ల కన్నా తక్కువ ఉన్నమగవాళ్లకి వాళ్ల పురుషాంగం ఎరెక్ట్ కావడానికి కేవలం 10సెకండ్స్ కన్నా తక్కువ టైం పడుతుంది.ఒక వేళా 10 సెకండ్స్ కన్నా ఎక్కవ టైమ్ పడుతుందంటే వాళ్లకి ఎరెక్టైస్ డిస్పంక్షన్ అని ప్రాబ్లం ఉన్నట్టు.
24) అమెజాన్, ఫ్లిఫ్కార్ట్ వగైరాల ఇకామర్స్ కు బిజినెస్ లో 48% ఇన్కమ్ వస్తే..కేవలం పోర్న్ ఇండస్ట్రీ మాత్రమే 52% ఇన్కమ్ వస్తుంది.
25) ఒక టైమ్ లో ప్లేగు వ్యాధి వలన ఇంగ్లాండ్ లో చాలామంది చనిపోయేవారట.అప్పుడు ఆ ఇంగ్లాండ్ రాజు తన దేశంలో జనాభా పెరగడానికి కోసం అందరూ కచ్చితంగా సెక్స్ చేయాలనీ అని ఒక రూల్ ని పెట్టాడు.ఆ రూల్ యొక్క ఫుల్ ఫామ్ (fornication under the control of the king) దాని షార్ట్ ఫామ్ (FUCK).చూసారా ఈ విషయం మనకు ఇప్పటి వరకు తెలియదు.