మగువలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

gold

బంగారం ధరలు ఏకంగా రూ. 1,000 పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890 గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 2,300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.75,700గా ఉంది.