“వినయ విధేయ రామ” ఫస్ట్ డే కలెక్షన్స్

రంగస్థలం తో తిరుగులేని విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ హీరోగా మాస్ సినిమాలకు పెట్టింది పేరైనా బోయపాటి శ్రీను రూపొందించిన సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రంగస్థలం తో నటుడిగా గొప్ప పేరు సంపాదించి మరపురాని విజయం అందుకున్న రామ్ చరణ్ వినయ విధేయ రామలో చేసిన పాత్ర పై అభిమానుల నుంచి కాస్త విమర్శ ఎదుర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాల్లో, డాన్స్ లో మాత్రం అతను ఎప్పట్లాగే రాణించాడు.టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం దూసుకుపోతున్నాయి.

1st day Shares-

నైజం – 5.08C

సీడెడ్ – 7.20C

నెల్లూరు – 1.69C G

గుంటూరు – 4.18C

కృష్ణ – 1.59C

వెస్ట్ – 1.83C

ఈస్ట్ – 2.05C

ఉత్తరాంధ్ర – 2.47C

ఏపీ & నిజం షేర్ 26.09C

కర్ణాటక – 4.10C

ఆర్.ఓ.ఐ – 45L

ఇండియా షేర్ 30.64C

Biggest Opening after Agnyaathavaasi & BB series