బికినీ బీచ్‌లో హాటీ ఫుల్ చిల్

bhumi pednekar

ఒకే ఏడాదిలో రెండు హిట్ చిత్రాల్లో న‌టించింది హాట్ గాళ్ భూమి పెడ్నేక‌ర్. 2019 ఆరంభ‌మే `సోంచిరియా` చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, మనోజ్ బాజ్‌పేయి లాంటి స్టార్లు ఈ చిత్రంలో న‌టించారు. ఎండింగ్ ని `ప‌తి ప‌త్ని ఐర్ వో` అనే చిత్రంతో ముగించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. రెండు హిట్ చిత్రాల‌తో ఇప్పుడు 2020ని ఎంతో ఆనందంగా ప్రారంభించింది భూమి.

అందుకే త‌న జ్ఞాప‌కాల్ని ఇలా ఫోటోలు వీడియోల రూపంలో ఓ చోట పొందుప‌రిచింది. ఇందులో భూమి బికినీ బీచ్ స‌రిగంగ స్నానాలు స‌హా వేడెక్కించే బికినీ ఫోటో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ప‌చ్చ బికినీలో బీచ్ ని హ‌డ‌లెత్తించింది భూమి.

“ఈ దశాబ్ధం ఎంతో సాధించేందుకు సాయ‌ప‌డింది. అందుకే ఈ ఆనందం.. హ్యాపీగా # హ్యాపీన్యూయర్ # 2020“ అంటూ సంతోషం వ్య‌క్త‌ప‌రిచింది భూమి. కెరీర్ సంగ‌తులు చూస్తే.. ప్ర‌స్తుతం `భూత్: ది హాంటెడ్ షిప్` సిరీస్ స‌హా దుర్గావతి అనే థ్రిల్ల‌ర్ లో న‌టిస్తూ బిజీగా ఉంది. 

 
Bhumi pednekar posted a picture enjoying in the beach. Bhumi pednekar expressed her happiness over 2019 and welcomed 2020 with full josh.