సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

వీడియో: బికినీ బీచ్‌లో బంతాట ఆడేసిన హాటీ

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్ ఊర్వ‌శీ రౌతేలా ఈ స‌మ‌యాన్ని బాగానే వినియోగించుకుంటోంది.

నిత్యం సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌తో పాటు వీడియోల‌ని పోస్ట్ చేస్తూ నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కిస్తోంది. బికినీ పిక్స్‌ని త‌ర‌చూషేర్ చేస్తూ హాట్ ఇమేజ్‌ని మ‌రింత పెంచుకున్న ఊర్వ‌శీ రౌతేలా లాక్ డౌన్‌ని భీభ‌త్పంగా వినియోగించుకుంటోంది. త‌న హాట్ వీడియోల‌తో నెటిజ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తోంది.

జ‌నాలంతా క‌రోనా భారిన ప‌డ‌కుండా ఇంటి ప‌ట్టునే వుంటూ ఐసోలేష‌న్ ని పాటిస్తుంటే ఊర్వ‌శీ రౌతేలా త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో వున్న స్విమ్మింగ్ ఫూల్‌లో పీటూ పీస్ బికినీ ధ‌రించి సాగ‌ర క‌న్య‌గా మారిపోయింది. పింక్ బికినీలో అందాల విందు చూస్తూ ఈ స‌మ్మ‌ర్‌ని మ‌రింత హీటెక్కించేస్తోంది. హాట్ జ‌ల‌కాలాట‌ని చూసిన నెటిజ‌న్స్ ఈ అందాల సాగ‌ర‌క‌న్న అందాల చూడ‌త‌ర‌మా అంటూ కామెంట్‌లు కురిపిస్తున్నారు. ఊర్వ‌శీ రౌతేలా సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో షేర్ చేసిన హాట్ వీడియోని ఇప్ప‌టి వ‌ర‌కు 22 ల‌క్ష‌ల 78 వేల మంది ఆస్వాదించారు.