టిఆర్ఎస్ రాజయ్యను అడ్డుకున్న నిరసనకారులు (వీడియో)

స్టేషన్ ఘన్ పూర్ టిఆర్ ఎస్ అభ్యర్ధి తాటికొండ రాజయ్యకు నిరసన సెగ తగిలింది.  చాగల్ లో రాజయ్య ప్రచారాన్ని కొంత మంది యువకులు అడ్డుకున్నారు. రాజయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్నేళ్లలో ఏం చేశారని వారు ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని పట్టించుకోని రాజయ్య మళ్లీ ఎలా ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. దీంతో రాజయ్య చేసేదేమి లేక అక్కడికి రాకుండానే వెనుతిరిగారు. యువకులు ఆందోళన చేసిన వీడియో కింద ఉంది చూడండి.  

 

చాగల్ లో రాజయ్య కు నిరసనల సెగ