శిరీష హెల్ప్ తోనే ఆ నలుగురు అత్యాచారం (సంచలన వీడియో)

ఇదొక సంచలన వార్త. ఒక యువతి ధైర్యంగా ముందుకొచ్చి తనపై అత్యాచారం చేసిన వారి పేర్లను వెల్లడించింది. అంతేకాదు తనను రేప్ చేసిన నలుగురితోపాటు వారికి సహకరించిన శిరీష అనే మహిళ మీద కూడా ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఎస్.ఆర్. నగర్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించింది. ఈ విషయాన్ని వీడియో తీసి ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

అసలు విషయమేమంటే ఈ వీడియోలో ఉన్న అమ్మాయిని నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. వారికి శిరీష్ అనే మహిళ (అమ్మాయిలను ప్రలోభాలకు గురిచేసి వ్యభిచార కూపంలోకి దింపే వ్యక్తి) సహకరించింది. వారందరిపై ఈ

అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు లైట్ తీసుకున్నారు. దీంతో తన ఆవేదనను సోషల్ మీడియాకు వదిలింది ఈ అమ్మాయి. తనపై అత్యాచారం చేసిన ఆ నలుగురితోపాటు శిరీష మీద కఠిన చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టే సవాలే లేదని ఆమె హెచ్చరిస్తున్నారు.

ఈ అమ్మాయి ఆవేదన ఏంటో పైన వీడియోలో చూడండి.