బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా సిద్దమైంది. మహాకూటమిలో ఇబ్బంది లేని  41 సీట్లకు  కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా సిద్దం చేసింది. అధికారికంగా నవంబర్ 2న జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాకు మరికొందరు పేర్లు కూడా యాడ్ చేసి 45 లేదా 46 సీట్లకు అభ్యర్థులను వెల్లడించే చాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తొలి జాబితాలో ఉన్న పేర్లు  ఇవీ.

 

తెలంగాణ కాంగ్రెస్ జాబితా ఇదే

1 నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

2 నాగార్జున సాగర్- కుందూరు జానారెడ్డి

3 నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి

4 మంథని – శ్రీధర్ బాబు

5 సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి

6 కొడంగల్- రేవంత్ రెడ్డి

7 వనపర్తి-చిన్నారెడ్డి

8 కల్వకుర్తి-వంశీచందర్ రెడ్డి

9 నాగర్ కర్నూల్-నాగం జనార్ధన్ రెడ్డి

10 గోషామహాల్- ముఖేష్ గౌడ్

11 సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి

12 నాంపల్లి-ఫిరోజ్ ఖాన్

13 వికారాబాద్ – ప్రసాద్ కుమార్

14 హూజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి

15 ఆలంపూర్- సంపత్ కుమార్

16 షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి

17 మధిర- భట్టి విక్రమార్క

18 ములుగు- సీతక్క

19 మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి

20 నకిరేకల్- చిరుమర్తి లింగయ్య

21 కామారెడ్డి- షబ్బీర్ అలీ

22 అసిఫాబాద్-  ఆత్రం సక్కు 

23 తుంగతుర్తి- అద్దంకి దయాకర్

24 ఖానాపూర్-రమేష్ రాథోడ్

25 పెద్దపల్లి- విజయరమణారావు

26 జనగాం- పొన్నాల లక్ష్మయ్య

27 కరీంనగర్- పొన్నం ప్రభాకర్

28 పరిగి- రామ్మోహన్ రెడ్డి

29 జహీరాబాద్- గీతారెడ్డి

30 వికారాబాద్- ప్రసాద్ కుమార్

31 ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్

32 బోధన్ – సుదర్శన్ రెడ్డి

33 భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి

34 గజ్వేల్ –  ఒంటేరు ప్రతాప్ రెడ్డి

35 బాల్కొండ- అనిల్

36 నిర్మల్- మహేశ్వర్ రెడ్డి

37 ఆంధోల్- దామోదర రాజనర్సింహ్మ

38  గద్వాల్- డికె అరుణ

39 భోథ్- సోయం బాపూరావు

40 జగిత్యాల- జీవన్ రెడ్డి

41 సంగారెడ్డి- జగ్గారెడ్డి   

జాబితాలో అత్యధికంగా రెడ్లకే ప్రాధాన్యత  ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం 41 మందిలో 19 మంది రెడ్లకు చాన్స్ ఇచ్చారు. 

ఓ వైపు సీట్ల కోసం మహాకూటమిలో చర్చలు జరుపుతూనే కాంగ్రెస్ ఫస్టు లిస్టు సిద్దం చేసుకోవడంపై  రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. 

కూటమిలో ఎటు తేల్చకముందే సీట్ల ప్రకటన ఏంటని మిగతా పక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ జాబితాను నవంబర్ 2న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇదే జాబితాను హైదరాబాద్ లో ఫైనల్ చేసి  స్క్రీనింగ్ కమిటీ నాయకుడు భక్త చరణ్ దాస్ ఢిల్లికి వెళ్లారు. రాహుల్ గాంధీ ఈ జాబితా పై ఆమోద ముద్ర వేయగానే నవంబర్ 2న అధికారికంగా ప్రకటించనున్నారు.