రైలు సడన్‌గా రావడంతో పట్టాల మధ్యలో ఎలా పడుకున్నాడో చూడండి (వీడియో)

అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పడంతో పాటు అరుదైన దృశ్యం జరిగింది. ఒళ్లు గగుర్పుడు వచ్చేలా ఈ సంఘటన ఉంది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు సడన్ గా దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆ వ్యక్తి రైలు పట్టాలపై అలాగే పడుకున్నాడు.

రైలు వెళ్లి పోయేంత వరకు తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పట్టాలపై పడుకున్నాడు.  ఈ సీన్ ను చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. రైలు వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి క్షేమంగా లేచి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  హెచ్ఎంటివిలో ప్రసారమైన వీడియో కింద ఉంది చూడండి.

 

https://www.youtube.com/watch?v=z5L_rrgQ42c