గుట్కా అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కార్.. విమర్శలు తప్పవా?

CM YS Jagan Mohan Reddy

ఆదాయం కోసం జగన్ సర్కార్ వేస్తున్న అడుగులు విమర్శల పాలవుతున్నాయి. ఇప్పటికే మద్యపాన నిషేధం అమలు విషయంలో జగన్ సర్కార్ తప్పటడుగులు వేయడం వల్ల ఇప్పటికీ మద్యపాన నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ హయాంలో మద్యం అమ్మకాలు సైతం ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం. గుట్కా అమ్మకాలపై ఎలాంటి కేసులు పెట్టవద్దని జగన్ సర్కార్ సూచనలు చేసింది.

గుట్కా, ఖైనీలపై పన్నులను పెంచి ఆదాయం సొంతం చేసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తుండటం గమనార్హం. ఆదాయం కోసం జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాల వల్ల జగన్ సర్కార్ భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం లాటరీలను సైతం అమలు చేయాలని భావించగా ఆ విషయంలో ఫెయిలైంది. జగన్ సర్కార్ ఈ విషయంలో మారాల్సి ఉందని మరి కొందరు చెబుతున్నారు.

జగన్ సర్కార్ వేస్తున్న తప్పటడుగులు 2024 ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఆదాయం కోసం ఈ విధంగా చెయ్యడం వల్ల భవిష్యత్తులో భారీ స్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనధికారికంగా జగన్ సర్కార్ వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తూ కూడా విమర్శల పాలవుతోంది. జగన్ సర్కార్ పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకుంటున్నా వాళ్లు జగన్ సర్కార్ మెప్పు పొందడం విషయంలో ఫెయిల్ అవుతున్నారని వాళ్లు ఇస్తున్న నిర్ణయాల వల్ల జగన్ సర్కార్ కు చెడు జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.