డల్లాసపురంలో అనసూయ అందాల ఆరబోత మామూలుగా లేదుగా… వైరల్ అవుతున్న ఫోటోలు?

బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు పేరు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ.. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందింది. యాంకర్ గా అనసూయ మాటలతో పాటు ఆమె అందాలతో కూడా ప్రేక్షకులను కవ్విస్తూ వారికి దగ్గరయింది. ఇలా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. టీవీ షోలలో పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ తో రెచ్చిపోయే అనసూయ సినిమాలలో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న డి గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇదిలా ఉండగా అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా తన అందాల ఆరబోతతో నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ కి కొన్ని సందర్భాలలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. అయితే అనసూయ మాత్రం తనని విమర్శించే వారికి చాలా గట్టిగా సమాధానాలు చెబుతూ వస్తోంది. ఇదిలా ఉండగా గత రెండు వారాలుగా అనసూయ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలలో ఎంజాయ్ చేస్తుంది. గత రెండు వారాలుగా డల్లాస్ లో బంధువులు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన అనసూయ ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

డల్లాస్ వీధుల్లో అనసూయ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా అనసూయ డల్లాస్ నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో థ్యాంక్ యు డల్లాస్.. మీరంతా డల్లసపురం అని పిలుచుకోవడం చాలా బాగుంది. అక్కడ సూపర్ గా ఎంజాయ్ చేశాను.. అక్కడ వారిని బాగా మిస్ అవుతున్నా.. మళ్లీ తిరిగి వచ్చే వరకు నా ప్రేమ మీకోసం అంటూ డల్లాసపురం ( డల్లాస్) ప్రజలకు గుడ్ బై చెబుతూ అందాలతో రెచ్చిపోయింది అనసూయ. ప్రస్తుతం అనుసుయ షేర్ చేసిన ఈ పోస్టుతో పాటు ఆమె హాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.