బ్లూ ఫిల్మ్ నీ చెల్లితో తీయ‌రా! యంగ్ బ్యూటీ

సీనియ‌ర్ యాంక‌ర్ విడాకులు అంటూ..‌!

సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు..ఆకతాయిల మ‌ధ్య న‌డిచే వార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హ‌నం కోల్పోయి ఒక‌ర్ని ఒక‌రు దుర్భాష‌లాడుకోవ‌డం వంటివి స‌హ‌జంగా జ‌రుగుతుంటాయి. ఆక‌తాయిల కామెంట్లు హీరోయిన్ల‌కు సైతం బూతు పురాణం అందుకునేలా చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. అయితే ఈసారి హీరోయిన్ పై జ‌రిగిన దాడిలో ఆక‌తాయిల‌తో పాటు కొంత మంది కామ‌న్ నేటి జ‌నులు కూడా ఉండ‌టం విశేషం. ఇంత‌కీ ఈవార్ ఏహీరోయిన్ కార‌ణంగా జ‌రిగిందంటే?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన నోటా లో ఒక పాత్ర‌లో న‌టించిన ఓ యువ న‌టి సుప‌రిచితురాలే. ఆ సినిమా స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డంతో పెద్ద‌గా పేరులోకి రాలేదు. అయిత్ బిగ్ బాస్ సీజ‌న్ 2లో కంటెస్టెంట్ గా చేసి బాగా పాపుల‌ర్ అయింది. దీంతో అమ్మ‌డికి ఇన్ స్టా..ఫేస్ బుక్..ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ బాగా పెరింది. అయితే కొంత మంది ఆక‌తాయిలు ప‌నిగ‌ట్టుకుని ఆ భామ‌ని ఓ పోర్న్ స్టార్ తో పొలుస్తున్నారు. నువ్వు మియాఖ‌లీపాలో ఉంటావ్? ఆమె నీలి చిత్రాలు చూస్తుంటే నువ్వే గుర్తొస్తావ్…నీతో ఓ బ్లూ ఫిల్మ్ తీస్తానంటూ కామెంట్ పెట్టాడు.

దీంతో ఆ న‌టి అదే రేంజ్ లో కౌంట‌ర్లు వేసింది. నువ్వు అలాంటి సినిమాలు చూసేట‌ప్పుడు అందులో ముఖాలు ఎలా ఉన్నాయో ఆత్రం త‌గ్గించి బాగా చూడు. నువ్వు బ్లూ ఫిలిం నీ చెల్లితో తీయ‌రా? అంటూ కౌంట‌ర్ వేసింది. దీంతో ఆ యువ‌కుడు ఎలాంటి బ‌ధులు ఇవ్వ‌కుండా సైలెంట్ అయిపోయాడు. ప్ర‌స్తుతం ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.