శ్రీరెడ్డి చీర సింగారం (వీడియో)

ఒక్కో సారి ఒక్కో విధంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే శ్రీరెడ్డి ఈ సారి చీరలో తన సింగారాన్ని ఒలకబోసింది. ఏ మజా అంటూ తన అందచందాలను చీరలో ఒలకపోస్తూ స్టెప్పులేసింది. ఆ వీడియో కింద ఉంది మీరూ చూడండి.