రెండో పెళ్లిపై సింగర్ సునీత క్లారిటీ ఇదే (వీడియో)

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. “నేను ఐటీ ప్రొఫెషనల్ ని పెళ్లి చేసుకుంటున్నాని కొన్ని చోట్ల వార్తలొచ్చాయి.అందులో నిజం లేదు.అసలు అలాంటి ఆలోచనే లేదు.ఒకవేళ ఉంటే నేనే చెప్తాను” అని అన్నారు గాయని సునీత. ఈ విషయం గురించి ఆమె ఓ వీడియో విడుదల చేసారు.  ఫేస్ బుక్ లైవ్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం కింద వీడియో ఉంది చూడండి.