అడివి శేష్ నటించిన ఎవరు
ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? శేష్ మార్కెట్ రేంజ్ ఎంత? అంటే తెలిసిన ఆసక్తికర సంగతులివి. శేష్ నటించిన ఎవరు
10కోట్ల మేర ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఎవరు ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే…
నైజాం-2.80కోట్లు, వైజాగ్-0.95కోట్లు, తూ.గో-60లక్షలు, ప.గో జిల్లా-50లక్షలు, కృష్ణ-65లక్షలు, గుంటూరు-75లక్షలు, నెల్లూరు-30లక్షలు, సీడెడ్-1.15కోట్లు, నైజాం-ఏపీ-7.7కోట్లు (సుమారు), కర్నాటక-50లక్షలు, ఇతర భారతదేశం-15లక్షలు, ఓవర్సీస్-1.65 కోట్లు(ప్రింట్లు-పబ్లిసిటీ కలిపి)
వరల్డ్ వైడ్ -10 కోట్ల బిజినెస్ (ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కాక). దాదాపు 15కోట్లు వసూలైతేనే బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్టు. ఎవరు
మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ సినిమా. రెజీన కథానాయికగా నటించగా శేష్ పోలీస్ అధికారి పాత్రను పోషించారు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. పీవీపీ నిర్మించారు.