సందీప్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఆశించిన స్థాయిలో వేరే సినిమా ఏమి కలిసి రాలేదు తనతో ఎవరు సినిమాలు చేయకపోవడంతో తన స్వీయ నిర్మాణంలో ఒక ఎన్నారై ప్రొడ్యూసర్ తో జత కలిసి నేను వీడని నేను అనే సినిమాను ప్రారంభించాడు.
ఇది తమిళ మరియు తెలుగు లో నిర్మించబడిన చిత్రం తమిళ డైరెక్టర్ ఈ సినిమాకి. క్లైమాక్స్ ఒకే ఒకే అనిపించింది. అయితే ఈ సినిమాలో మొదటి భాగం బాగానే ఉంటుంది రెండో భాగం సందీప్ వేలు పెట్టటం మల్లీ చాలా వరకు రీ షూట్ చేసి మార్చటం రచ్చ చేసి ఉండి ఉంటారు.
అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు కాస్తా ఓకే అనిపించేసిన సినిమా నేను వీడని నేను శుక్రవారం మరియు శనివారం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు పుంజుకున్నాయి. ఆదివారం కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమా కూడా సందీప్ కి కలిసివస్తుందా మరియు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు మిగులుతుందా అనేది ఇంకా వేచిచూడాలి.