పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ గా 2019 లో కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా చేయడం కంటే ప్రొడ్యూసర్ గా మారిపోవాలి అని బెటర్ గా ఆలోచించాడు ఇప్పుడు తను హీరోగా చేస్తే జనం తనని నమ్మరు, అని భావించి తాను ఒక బ్యానర్ స్థాపించి సినిమా చేయబోతున్నాడు. జనవరిలో రామ్ చరణ్ డేట్లు ఖాళీ గా ఉండడంతో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.
అయితే మెగా ఫ్యామిలీ లో డజన్ మంది హీరోలు ఉండటంతో తను వాళ్లతో సినిమాలు చేస్తే ఈ ఐదేళ్ల పొలిటికల్ గా చేయలేనిది సినిమా ప్రొడక్షన్ లో సంపాదించుకోవచ్చు అని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంతకుముందు జానీ సినిమా తో ప్రొడ్యూసర్ గా ఘోరపరాజయం పాలవడంతో సినిమాలు తీయడం ఆపేశాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కాలేకపోయినా ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతాడో లేదో వేచి చూద్దాం.
