విజయవాడలో ఎన్టీఆర్ బయోపిక్ సందడి (వీడియో)

విజయవాడలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం సందడి మొదలయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు.  క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో చిత్రాన్ని మొదటి రోజే  వీక్షించేందుకు   ఎన్టీ యార్ అభిమానులు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో విజయవాడ చేరుకుంటున్నారు. నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ట్రెండ్ సెట్  ఈ సందడి పతాక స్థాయికి చేరుకుంది.  చేరుకుంటున్న నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని కూడా అక్కడకు వచ్చారు.