వామ్మో…ఏంటీ మరీ ఇంతలా విప్పి చూపిస్తోంది

రామ్ చరణ్ తొలి చిత్రం‘చిరుత’తో తెలుగువారిని పలుకరించిన నటి నేహా శర్మ గుర్తుందా? రీసెంట్ గా విడుదలైన ’సోలో’చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌తో రొమాన్స్‌ చేసిందీ భామ. వరస సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె తమ హాట్ ఎక్సపోజింగ్ ని మాత్రం మర్చిపోవటంలేదు. వరస పెట్టి హాట్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. 

కారణం ఏమిటనేది ప్రక్కన పెడితే ఆ ఫొటోలు సోషల్ మీడియా ని మాత్రం వేడిక్కించేస్తున్నాయి. ఇనిస్ట్రగ్రమ్ లో ఆమెకు ఐదు మిలియన్లుదాటి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫొటోలు ఎలాంటి పరిస్దితుల్లోనూ తన అభిమానులను డిజప్పాయింట్ చేయగని పెడుతున్నట్లు అనిపిస్తోంది.

‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువ కాలేపోయిన ఈ ముద్దుగుమ్మ… బాలీవుడ్ ఆడియెన్స్‌ను కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్‌లో తెరకెక్కిన కొన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్న నేహా… అక్కడి మూవీ మేకర్లను ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పటికీ ఆఫర్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత ఏడాది రెండు మూడు సినిమాల్లో నటించిన నేహా శర్మ… రీసెంట్‌గా సెల్ఫీలతో రెచ్చిపోవడం విశేషం.

అయితే ఇలాంటి హాట్ ఫొటోల వల్ల హీరోయిన్లకు అవకాశాలు పెరగడం చాలా కష్టమనే నిజం ఆమె అర్దం చేసుకోవాలంటున్నారు సీనియర్స్. మొత్తానికి హాట్ హాట్ స్టిల్స్‌తో రెచ్చిపోతున్న నేహా శర్మను బాలీవుడ్‌లో కొత్తగా ఎవరైనా పట్టించుకుంటారేమో చూడాలి.