మిలియన్ డాలర్ క్లబ్ లో ఓ బేబీ

లేడీ ఓరియెంటెడ్ గా తెలుగు లో సినిమాలు మీద చాలా క్రేజీ సొంతం చేసుకుంది నటి సమంత ఈ సినిమా తాజాగా తెలుగు రాష్ట్రాల లో చాలా కలెక్షన్ ని రాబట్టింది డిజిటల్ రైట్స్ లో కూడా చాలావరకు ఓన్లీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్ నాలుగు కోట్ల మేర అమ్ముడుపోయాయి. శాటిలైట్ రెండు కోట్ల కి అమ్ముడుపోయాయి చాలా వరకు లాభాలు తెచ్చిపెట్టింది మరి ఓవర్ సీస్ లో కూడా ఓన్ రిలీజ్ చేసుకున్నారు.

మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌, మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ఆర్ట్‌: విఠ‌ల్‌.కె,