సమంత చేసిన పాడు పనికి .. చంప చళ్లుమనిపించిన తల్లి

పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సమంత, విడాకుల తర్వాత బిజీ గా మారిపోయింది. గ్లామర్ షోలకి అడ్డు చెప్పకుండా, ఐటెం సాంగ్స్, బోల్డ్ సీన్స్ వెతికిన ఓకే అంటుంది. ఇప్పిడిప్పుడే పాన్ ఇండియా సినిమాల పైన కూడా ఫోకస్ చేస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా నాగ చైతన్య ని టార్గెట్ చేస్తుంది. ” మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత.. మా ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన వస్తువులు కూడా పెట్టాలంటూ” కారం జోహార్ షో లో చెప్పింది.

నాగ చైతన్య తో విడిపోయాక సమంత, వాళ్ళ అమ్మతో నాగ చైతన్య తో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం సమంతకు వాళ్ళ అమ్మకు పెద్ద గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విడాకుల తర్వాత సమంత ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయట. చెడు స్నేహాలు.. చెడు అలవాట్లు.. ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే సమంత ఓ పాట పాడు చేస్తూ అమ్మకు అడ్డంగా దొరికిపోయిందట.

ఈ మధ్య.. అర్థరాత్రి ఇంటికి ఓ స్నేహితుడి తో ఇంటికి వచ్చిందంటే. అయితే అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో, సమంత తల్లి మందలించందంతా. దీంతో సమంత కి ఎక్కడలేని కోపం వచ్చి వాళ్ళ అమ్మను ఇంట్లో నుంచి పొమ్మని గట్టిగా అరిచిందట. దీంతో సమంత తల్లి సమంతను లాగిపెట్టి కొట్టి..ఆ అబ్బాయిను బయటకు పంపించేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది.

ప్రస్తుతం సమంత ఒక ఇంగ్లీష్ సినిమాతో పాటు, ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాలు చేస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అంటే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో పాటు, లిప్ కిస్ లో ఉంటాయని తెలుస్తుంది.