వాట్సాప్‌లో నటి సెక్స్ వీడియో, రేప్ జరిగిందంటూ ఫిర్యాదు

ఓ మళయాళ నటి తనపై తనకన్నా చిన్న వయస్సు వ్యక్తి అత్యాచారం చేసారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తనకు ఆశపెట్టి తనను రేప్ చేసారని ఆమె ఇచ్చిన కంప్లైంట్ తో పోలీస్ లకు రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఆమె వయస్సు ఎంత అని చూస్తే 61 అని తేలింది. దాంతో వాళ్లు మొదట షాక్ కు గురి అయ్యారు. ఆ తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చిన సియా అనే వ్యక్తి 37 అని తెలుసుకున్నారు. ఆమె మళయాళంలో పాపులర్ కామిడీ నటి.

”ఎర్నాకుళంకు చెందిన సియా తనతో ఫోన్ ద్వారా ప్రెండ్షిప్ చేశాడని, స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని ఆశపెట్టాడని, తర్వాత తనను పలు సందర్భాల్లో సెక్సువల్‌గా వాడుకున్నాడని” అంటూ ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆమె ఆ కంప్లైంట్ లో …సియా తనను తోట్టపల్లిలోని హోటల్ రూములో రేప్ చేశాడని, తర్వాత కాయంకులంలోని తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ఫోన్లో వీడియోలు తీసి నా భర్తకు, ఫ్యామిలీ మెంబర్లకు, చుట్టుపక్కల వారికి పంపాడని తెలిపారామె.

కంప్లైంట్ ఇచ్చాక తప్పదు కదా అని ఆ నిందితుడు సియా ఎక్కడున్నాడు అని ఎక్వైరీ చేస్తే అతను విదేశాల్లో ఉన్నట్లు తేలింది. అసలు నిజంగా రేప్ జరిగిందా …జరిగితే అప్పుడే పోలీస్ లకు చెప్పచ్చు కదా అంటున్నారు. అంతేకాదు ఇంటికొచ్చి మరీ రేప్ చేయటమేంటని అంటున్నారు.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సదరు నటి, సియాకు సంబంధించిన ఇంటిమేట్ వీడియోలో వాట్సాప్‌లో వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై నెటిజన్లు స్పందించిన తీరు మరోలా ఉంది. ఆ వీడియోలో ఆమె, అతడు చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారని చెబుతుండటం గమనార్హం. ఈ కేసుని వివరాలు చూసి పోలీస్ లు ఎలా ఎప్రోచ్ అవ్వాలో అర్దం కావటం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.