వీడేం కామ పిశాచి బాబోయ్..కంగారుపడ్డ హీరోయిన్

ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం ఏమిటీ అంటే..కంగనా రనౌత్  హెయిర్ స్టైలిస్ట్ బ్రెండ‌న్ అలిస్టెర్ డీజీ. అతను పేరు చెప్తే ఉలిక్కి పడుతున్నారు బాలీవుడ్ జనం. అతను చేసిన తప్పు ఏమిటి అంటే ఓ మైనర్ బాలుడుతో శృంగారంలో పాల్గొనడమే. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బ్రెండన్ బాలీవుడ్ లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు. కంగ‌న ర‌నౌత్, సంజ‌య్ ద‌త్ స‌హా చాలా మంది  స్టార్ల సినిమాల‌కు అత‌డు ప‌ని చేస్తున్నాడు. అయితే అత‌డికి ఉన్న ఓ వింతైన విశృంఖ‌ల‌తే అతని మీడియాకు ఎక్కించింది.

పోలీస్ లు ఇతని గురించి తేల్చిన విషయాలు ఏమిటి అంటే.. బ్రెండ‌న్ స్వ‌లింగ సంప‌ర్కుడు. అదీ కేవలం బోయ్స్‌తోనే  శృంగారం చేస్తాడ‌ు.  గత కొంతకాలంగా ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన  16 ఏళ్ల ఓ మైన‌ర్ బాలుడితో రోజూ శృంగారంలో పాల్గొంటున్నాడు.

ఈ విష‌యాన్ని ఆ పిల్లాడి త‌ల్లి ఫిర్యాదు చేయ‌డంతో ఈ విషయం బ‌య‌టికి వ‌చ్చింది. ట్విస్ట్ ఏమిటీ అంటే ఈ కేసులో మైన‌ర్ బాలుడు సైతం ఓ `గే` . ఆ పిల్లాడు…తక్కువ సీనియారిటి ఉన్నాడేం కాదు.  ఇప్ప‌టికే ఆన్‌లైన్ డేటింగ్ సైట్ ద్వారా చాలా మందిని  ప‌రిచ‌యం చేసుకుని శృంగారంలోనూ పాల్గొన్నాడు.

ఓ రోజు అర్దరాత్రి దాహం వేస్తోంద‌ని మంచినీళ్ల కోసం వ‌చ్చిన ఆ  బాలుడి తల్లి..వాడి బెడ్‌రూమ్‌లో అలికిడి విని చూస్తే షాక్ తినాల్సొచ్చింది. దాంతో ఆమె అర్జెంటుగా ..అతనిపై కేసు పెట్టింది. బ్రెండ‌న్ ఓ మైన‌ర్‌పై అత్యాచారం చేశాడు కాబ‌ట్టి అత‌డిని పోస్కో కేసులో పోలీసులు అరెస్టు చేసి కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. మరి కుర్రాడు కూడా ఆల్రెడీ గే కాబట్టి కేసు బలంగా ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఇలాంటివాళ్లను దూరం పెట్టాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ అంటోంది.