టాప్ బ్యూటీస్ .. హాట్ వైర‌ల్ ఫోటోషూట్స్

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

అందాల క‌థానాయిక‌లు నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే ప‌లువురు భామ‌లు లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అవేంటో చూస్తే…

సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గా ఉండే న‌టిగా అదాశ‌ర్మ పాపుల‌రైంది. అదా కి అదా.. ట్విట్ట‌ర్ స‌హా ఇన్ స్టాగ్ర‌మ్ లోనూ అదా స్పీడ్ వేరు. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అద‌ర‌గొట్టేస్తోంది ఈ భామ‌. తాజాగా అదా బాత్ ట‌వ‌ల్ షో వైర‌ల్ గా మారింది.

మంచు మ‌నోజ్ స‌ర‌స‌న న‌టించిన హాట్ బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ సోష‌ల్ మీడియాల్ని వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రియా షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల్లో అంతే వైర‌ల్ గా మారింది. త్వ‌ర‌లోనే రియా సొంతంగా ఓ యాప్ ని లాంచింగ్ కి రెడీ చేస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలోనే వేడెక్కించే ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ హీటెక్కించేస్తోంది. అభిమానుల్ని ట‌చ్ లో ఉంచేందుకు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌చారం కోసం ఈ యాప్ ని డిజైన్ చేయిస్తోంద‌ట‌.

బాలీవుడ్ అందాల నాయిక జాక్విలిన్ ఫెర్నాండెజ్ గ‌త కొంత‌కాలంగా లాక్ డౌన్ స‌మ‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ అతిధి గృహంలో స్పెండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ గుర్రాల శాల‌లో బోలెడంత శ్ర‌మిస్తోంది. గుర్ర‌పుస్వారీని ఆస్వాధిస్తోంది. ఆ ఫోటోల‌న్నీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ట్రెండీ ఫోటోషూట్ ని జాకీ షేర్ చేసింది. అభిమానుల్లో ఇది జ‌రంత స్పీడ్ గానే వైర‌ల్ అవుతోంది.