“డియర్ కామ్రేడ్ ” చిత్రం సెన్సార్ అయ్యింది

“డియర్ కామ్రేడ్ ” చిత్రం సెన్సార్ అయ్యింది

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం “డియర్ కామ్రేడ్ ” సెన్సార్ వారు యు / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు . మైత్రి మూవీస్ వారు భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు . ” గీత గోవిందం” చిత్రం తరువాత విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న కలసి నటిస్తున్న ఏ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి . ఈ చిత్రంలో కూడా విజయ్ , రస్మిక మధ్య రొమాన్స్ ఎక్కువగా ఉందని , ఇద్దరి మధ్య లిప్ లాక్ కూడా యూత్ అదిరిపోయే తట్టుగా ఉందని అనుకుంటున్నారు .
“డియర్ కామ్రేడ్ ” సినిమా టీజర్ రిలీజ్ అయి సంచలనం కలిగిస్తున్నది .

ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతుంది . ఇప్పటికే దీని ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది . 2. 49 నిమిషాల నిడివిగల డియర్ కామ్రేడ్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుందని సెన్సార్ వారి అభిప్రాయం .