బెల్లంకొండ సురేష్ ప్రతి సినిమాకి 10 లక్షల విరాళం

హీరో బెల్లం కొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు .అయితే ఈ సినిమా తప్ప వేరే సినిమాలు అంతా గా ఆడలేదు.తాను చేసిన మొత్తం చిత్రాలు 7 సినిమాలు అయతే గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమా రాక్షషూడు సినిమా మంచి టాక్ సొంత చేసుకుంది. ఈ సినిమా హిట్టు తో బెల్లం కొండ సురేష్ ఆనందంగా మీడియా మిత్రులతో పంచుకున్నారు.అయితే మీడియా వాళ్ళకి అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళకి సినిమాకి ప్రతి సినిమాకి 10 లక్షలు రూపాయలు విరాళం ఇస్తాను అని ప్రకటించారు. త్వరలో దిల్ రాజ్ గారి బ్యానర్ లో ఒక సినిమా మరియు హిందీ లో ఒక సినిమా ప్లాన్ ఉంది అని తెలిపారు. అయితే గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ప్రకటనలు చేశాడు అని చాలా మంది విస్తుపోయారు .అయితే ఇచ్చిన వాగ్దానం ఈసారైనా తీరుస్తాడా లేదా అనేది వేచి చూద్దాం ! పొరపాటున ప్రతి జర్నలిస్ట్ కి కుడా పది లక్షలు ఇస్తానని కూడా ప్రకటించాడు