ఫస్ట్ లుక్ : ఎన్టీఆర్ గా బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆయన సరసనగా ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యబాలన్,చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.