కృష్ణ ను ఆహ్వానించిన బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైద్రాబాదులో జరుగుతుంది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ కృష్ణను బాలకృష ప్రత్యేక అతిధిగా ఆహ్వానించాడు . ఈరోజు ఉదయం బాలకృష్ణ హైదరాబాద్ నానక్ రాంగూడ లు ఉంటున్న కృష ఇంటికి వెళ్ళాడు .

కృష్ణ బాలకృష్ణ ఆప్యాయంగా ఆహ్వానించాడు . ఇదే సమయంలో నరేష్ కూడా అక్కడే వున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో కార్యక్రమం ముందు ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో అనుకున్నారు . మరి అక్కడితే అందరు ఆర్టిస్టులు హాజరు కావడం ఇబ్బంది అనుకున్నారో ఏమో హైద్రాబాద్లో జరుపుతున్నారు .ఎన్టీఆర్ అంటే కృష్ణకు ఎంతో అభిమానం , ఒకటి రెండు చిత్రాలు విషయంలో మనస్పర్థలు వచ్చినా ఆ తరువాత కలసిపోయారు .