గుణ 369 సెన్సార్ పూర్తి ఆగస్టు 2 న రిలీజ్

ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ నాయిక‌గా తెర‌కెక్కిన చిత్రం గుణ 369. బోయ‌పాటి శ్రీను ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్ర‌మిది. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గత చిత్రం హిప్పీ మరి డిజాస్టర్ గా నిలిచాయి. ఈ సినిమా అయిన తన కి కనీసం పాస్ మార్కులు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.