నాని ” వి ” తరహాలో అనుష్క సినిమా “నిశ్శబ్దం” కుడా OTT లో రిలీజ్:

“నిశ్శబ్దం” చిత్ర యూనిట్ శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం అక్టోబర్ 2 న డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Anushka's "Silence" movie similar to Nani's "V" is also released on OTT
Anushka’s “Silence” movie similar to Nani’s “V” is also released on OTT

అనుష్క ఈ సినిమాలో చెవిటి , మూగ రోల్ లో నటిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కూడా నాని నటించిన లేటెస్ట్ క్రైమ్ రివెంజ్ డ్రామా “వి” తరహాలోనే స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. అంటే ” వి “చిత్రాన్ని ఈ నెల సెప్టెంబర్ 5 న రిలీజ్ అన్నారు, కాని నిజానికి నాలుగో తారీఖు రాత్రి 10 గంటలకే స్ట్రీమింగ్ కు ఇచ్చేసారు.

Anushka Shetty's 'Nishabdham' gets a new release date! | Telugu Movie News  - Times of India

అదే విధంగా ఈ నిశ్శబ్దం చిత్రాన్ని కూడా ముందు రోజు రాత్రే 10 గంటలకు ముందు గానే ప్రీమియర్స్ పడనున్నట్టు సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ మేల్ లీడ్ లో నటిస్తుండగా అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు .