ఆ విషయంలో ప్రయత్నం ఆపను.. విష్ణుప్రియ కామెంట్స్

Anchor Vishnu Priya About Warm up

యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య విష్ణుప్రియ హద్దులు దాటుతూ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తోంది. ఎద అందాలను కుర్రాళ్లకు గాలమేస్తుంది. క్లీవేజ్ షోతో నెట్టింట్లో మంటలు రేపుతోంది. సినిమా చాన్సుల కోసం ఇలా చేస్తున్నావా? అంటూ నెటిజన్లు విష్ణుప్రియను ఆడుకుంటున్నారు. ఆల్రెడీ ఓ చిత్రం కోసం విష్ణుప్రియ తన అందాలను ఆరబోసింది. కానీ అంతగా వర్కవుట్ కాలేదు.

Anchor Vishnu Priya About Warm up
Anchor Vishnu Priya About Warm up

అయినా కూడా విష్ణుప్రియ మాత్రం అందాల ఆరబోతలో రోజుకోరకంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే తాజాగా విష్ణుప్రియ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య విష్ణుప్రియ ఎక్కువగా జిమ్‌లోనే ఉంటోన్న విషయం తెలిసిందే. జీరో సైజ్‌లో మారాలని విష్ణుప్రియ చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే నిత్యం వర్కవుట్లతోనే బిజీగా ఉంటోంది. తాజాగా తన వర్కవుట్ల సెషన్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

వర్కవుట్ల కంటే ముందు అందరూ వామ్ అప్, స్ట్రెచింగ్ వంటివి చేస్తుంటారు. దాని గురించి విష్ణుప్రియ చెబుతూ.. ఇది ప్రతీరోజూ ఉండే కష్టమే.. కిందపడుతూనే ఉంటాను.. కానీ మళ్లీ నవ్వుతూనే పైకి లేస్తాను.. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను.. కనీసం ఒక్క శాతం ఇంప్రూవ్ మెంట్ ఉన్నా చాలు.. సాధించగలననే నమ్మకం ఉంటే.. ఏదైనా చేయగలం.. వర్కవుట్లు చేసే కంటే ముందు స్ట్రెచింగ్ చేస్తే.. వచ్చే స్టామినా వేరే లెవెల్‌లోఉంటుంది.. నన్ను నమ్మండి.. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది.