హోట‌ల్లో యాంక‌ర్‌తో నాయ‌కుడి రాస‌లీల‌

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

                          హోట‌ల్లో దొరికిన నాయ‌కుడు.. యాంక‌ర్ ఎవ‌రు?

ప‌లువురు యాంక‌ర్లు .. న‌టీమ‌ణులు ఇదివ‌ర‌కూ వ్య‌భిచారంలో ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. తాజాగా ఓ చానెల్ యాంక‌ర్ తో నాయ‌కుడు పోలీసుల రైడ్ లో దొరికాడ‌న్న ప్ర‌చారంతో ఒక్క‌సారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆ వార్త దావాన‌లంలా మారింది. ఇంత‌కీ ఎవ‌రా యాంక‌ర్?  ఎవ‌రా నాయ‌కుడు? అన్న‌ది ఆరా తీస్తే..

యాంక‌ర్ వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాలేదు కానీ.. నాయ‌కుడు మాత్రం మ‌చిలీప‌ట్నం స్థానికుడు అని తెలుస్తోంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా మ‌చిలీప‌ట్నం ఔట్ స్క‌ర్ట్స్ లోని ఓ హోట‌ల్లో నాలుగు రోజుల పాటు యాంక‌ర్ తో స‌ద‌రు నాయ‌కుడు ఫుల్ గా ఎంజాయ్ చేశాడ‌ట‌. ఇక అదే హోట‌ల్లో అమ్మాయిల‌తో నిరంత‌రం వ్య‌భిచారం సాగిస్తుండ‌డంపైనా పోలీసుల విచార‌ణ సాగుతోంది. న‌టీన‌టులు.. యాంక‌ర్ల‌తోనూ ఇక్క‌డ వ్య‌భిచారం సాగించ‌డంపై ప్ర‌స్తుతం ఎంక్వ‌యిరీ సాగుతోంద‌ట‌.

హైద‌రాబాద్.. విశాఖ‌.. విజ‌య‌వాడ‌.. అమ‌లాపురం.. మ‌చిలీప‌ట్నం .. ప్ర‌తిచోటా ఇదే తంతు. హోట‌ళ్లు.. లాడ్జీల్లో నిరంత‌రం ఈ దందా సాగుతోంది. పోలీసుల రైడ్లు మామూలే.. వ్య‌భిచారం కామ‌న్ అన్న గుస‌గుస‌లు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి.